జిల్లాలో సీబీఎస్ఈ పాఠశాలలు ఏడు మాత్రమే..

. చాలా పాఠశాలలు తప్పుదోవ పట్టిస్తున్నాయి . అనుమతుల పేరుతో చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు . విలేకరుల సమేవశంలో సీబీఎస్ఈ పాఠశాలల సంఘం ప్రతినిధులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లాలో ని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తాము సీబీఎస్ఈ అనుబంధమని, సీబీఎస్ఈ విధానాన్ని తాము అనుసరిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం ప్రతినిధులు అన్నారు. నగరంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ లో సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్, కార్యదర్శి ముజీబ్, సభ్యులు మారయ్యగౌడ్, పవన్ కుమార్, లక్ష్మీనర్సింహస్వామి విలేకరులతో మాట్లాడారు....