నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించబోతుందని రిజర్వేషన్ల పరంగా ఒక విప్లవాన్ని తీసుకురాబోతుందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్ పల్లీ మండలాల మధ్యలో గల లలిత గార్డెన్లో ఆదివారం నిర్వహించిన పట్ట బద్ధుల ఆత్మీయ సమ్మేళనంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాల్కొండ...