ఏడంతస్తుల మేడలో అన్నీ సమస్యలే..

సమస్యల చిట్టాతో ఆరోగ్యశాఖ మంత్రికి స్వాగతం పలకనున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లీకేజ్ డ్రైనేజ్ నీటి వ్యవస్థతో రోగులకు ఇబ్బంది పలు డిపార్ట్మెంట్లో పర్మినెంట్ వైద్యులు లేక మెడికల్ స్టూడెంట్స్ తోనే వైద్యం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాకతో జిజిహెచ్ వైద్య సిబ్బందితో సమీక్షించిన బోధన్ ఎమ్మెల్యే  నిజామాబాద్ సిటీ, బతకమ్మ : ఆదివారం జిల్లా కేంద్రంలో మాత శిశు సంరక్షణ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ యూనిట్లను  ప్రారంభించడానికి రానున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ కు జిల్లా...