జిల్లాలో 5053 పోలింగ్ కేంద్రాలు
. 12వ తేదీ లోగాముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలు, 5022 వార్డులు ఉండగా, 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీలోగా తెలుపాలని రాజకీయ పార్టీలను కోరారు. కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మంగళవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని...