వారి సేవలు మరువలేని
బతుకమ్మ, మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పైన గురువారం కార్యాలయం వద్ద పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆర్.విద్య సాగర్ రావు ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ 1963 లో పోచంపాడు ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన రోజు అభివర్ణి చిన విధంగా ఈ రోజు శ్రీ రాం సాగర్ జలాశయం ఉత్తర తెలంగాణ కు ఆధునిక దేవాలయం గా మారిందని ప్రాజెక్ట్ డీ ఈ ఈ గణేష్ గుర్తు చేశారు. అలాగే విద్య సాగర్ రావు సాగునీటి రంగం...