పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యం

. . . నిజామాబాద్ లో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం . . . వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోధర రాజా నర్సింహ  నిజామాబాద్, బతుకమ్మ.. వైద్యం కోసం ఎదురుచూసే పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జిల్లాలో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాతా...