జల్పాలకి అలవాటు పడి చోరీలు

నిందితుడి అరెస్టు.. బంగారం స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి చోరీలు పాల్పడున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎల్.రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నాందెడ్ జిల్లాలోని కార్లా గ్రామానికి చెందిన నాందేవ్ ఆనందరావు  జల్సాలకు అలవాటుపడి జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో కూడా ఈ నిందితుడు పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. గతనెల 5న మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన పరశు దేవానందం తన ఇంట్లో...