జల్సాలకు అలవాటు పడి చోరీలు
ఒకరి అరెస్టు.. మూడు ద్వి చక్రవాహనాలు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ఒకరిని ఐదో టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి.శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నందిపేట్ మండలంలోని కసబ్ గల్లీకి చెందిన షేక్ అహ్మద్ మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గతం లో అతను కొంతకాలం స్రీల గాజులను చుట్టుప్రక్కల ఏరియా లలో అమ్ముతు జీవించేవాడు. ఆ పని చేయగా వచ్చిన డబ్బులు అతని కుటుంబ...