వినాయక్ నగర్ లో చోరీ
12తులాల బంగారం, 30తులాల వెండి అపహరణ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వినాయక్ నగర్ లోని నాగ టవర్ లో గల ఫ్లాట్ నెం.102 లో శనివారం రాత్రి చోరీ జరిగినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవసాని విట్టల్ కుంటుబ సభ్యులు వినాయక్ నగర్ లోని నాగ టవర్ లోని 102 ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి తన ఫ్లాట్ లోని ఒక బెడ్ రూంలో నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండో బెడ్...