రెండిళ్లలో చోరీ 

నగదు వెండి ఆభరణాలు అపహరణ బతుకమ్మ, మాచారెడ్డి:  తాళం వేసి ఉన్న రెండిళ్లలో దొంగలు తాళం పగలగొట్టి నగదు వెండి ఆభరణాలను దొంగిలించారు.  పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన చాట్ల రాజు  తాళం వేసి మాచారెడ్డి లో బంధువుల ఇంటికి వెళ్లారు.  సోమవారం ఉదయం  ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అందులో దాచి ఉంచిన 40 వేల నగదు తో పాటు నాలుగు తులాల వెండి పట్టగొలుసులు  గుర్తుతెలియని...