Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:47 pm Posted by : ramakrishna

ఆలయ హుండీలలో చోరీ

 

. . . ఇనుప రాడ్ లతో పగుల గొట్టి దొంగతనం చేసిన వైనం

 

రామారెడ్డి, బతుకమ్మ :

 

రామారెడ్డి ప్రభు స్వామి ఆలయం, పోసానిపేట రాజరాజేశ్వర ఆలయంలో హుండీ డబ్బులు దొంగతనం జరిగిన ఘటన కలకలం రేపింది. ఒక గ్రాము బంగారంతో పాటు హుండీలోని నగదును ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం.

 

Theft in temple treasury

 

ఇనుప రాడ్ లతో తాళాలు పగులగొట్టి చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై ఆయన చైర్మన్ మహిపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Theft in temple treasury