మెడికల్ షాపులో చోరి

. . . ఐదు లక్షల నగధు అపహరణ . . .  డివిఆర్ ను ఎత్తుకేళ్లిన దోంగలు  నిజామాబాద్ క్రైం , బతుకమ్మ:   నిజామాబాద్ నగరంలో దోంగలు రెచ్చిపోయారు. అత్యంతరద్ధి ప్రాంతమైన సరస్వతినగర్ లోని ఓక ప్రైవేట్ హస్పీటల్ ల్ జాయింట్ మెడికల్ కౌంటర్ లో చోరికి పాల్పడ్డారు. పాత అర్డిఓ కార్యాలయం ఎదురుగా గల ప్రసాద్ పిల్లల ఆసుపత్రి అనుబంధ  వర్నియా పార్మసీలో సోమవారం రాత్రి దోంగలు చోరి చేశారు. షట్టర్ తాళాలు పగుల గోట్టి కౌంటర్ లో ఉన్న...