Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 12:29 pm Posted by : ramakrishna

  మెడికల్ షాపులో చోరి

. . . ఐదు లక్షల నగధు అపహరణ

. . .  డివిఆర్ ను ఎత్తుకేళ్లిన దోంగలు

 నిజామాబాద్ క్రైం , బతుకమ్మ:

Theft in a medical shop

 

నిజామాబాద్ నగరంలో దోంగలు రెచ్చిపోయారు. అత్యంతరద్ధి ప్రాంతమైన సరస్వతినగర్ లోని ఓక ప్రైవేట్ హస్పీటల్ ల్ జాయింట్ మెడికల్ కౌంటర్ లో చోరికి పాల్పడ్డారు. పాత అర్డిఓ కార్యాలయం ఎదురుగా గల ప్రసాద్ పిల్లల ఆసుపత్రి అనుబంధ  వర్నియా పార్మసీలో సోమవారం రాత్రి దోంగలు చోరి చేశారు. షట్టర్ తాళాలు పగుల గోట్టి కౌంటర్ లో ఉన్న 5 లక్షల నగధు ను చోరి చేశారు. చోరి జరిగిన ప్రాంతంలో ఉన్న సిసి టివి డివిఆర్ తో పాటు తాళాలు కుడా ఎత్తుకేళ్లారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. మెడికల్ లో రూ.5 లక్షలు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలొ అత్యంత రద్ధి ప్రాంతంలో చోరి పోలిస్ ల భద్రత వైఫల్యంను, యాజమాన్యం నిర్లక్ష్యం కోట్టోచ్చినట్లు కనబడుతున్నాయి. ఘటన స్థలాన్ని ఓకటవ టౌన్ పోలీసులు పరిశీలించారు.

 

Theft in a medical shop