తాళం వేసిన ఇంట్లో చోరీ

5 తులాల బంగారం, 800 గ్రాముల వెండి అభరణాల చోరీ..   బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని యోగేశ్వర కాలనీకి చెందిన తోగటి భూమేశ్వర్ ఇంట్లో మంగళవారం ఉదయం వేళలోనే అందాజ 9 గంటల ప్రాంతంలో దొంగలు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా సాయంత్రానికి వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. తొగటి భూమేశ్వర్ ఇంటికి తాళం వేసి మామిడిపల్లి లోని వృద్ధా శ్రమానికి వెళ్లాడు. భూమేశ్వర్ వృద్ధాశ్రమానికి వెళ్లిన తర్వాత వారి ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని...