పండగ పూట మూడిళ్ళలో చోరి
. . . శివారు ప్రాంతాల ఇళ్లే టార్గెట్ . . . పూజలకు వెళ్లిన భక్తుల ఇళ్ళలో దొంగతనాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఉదయం వేళ దైవదర్శనానికి వెళ్లిన భక్తుల ఇళ్ళను దొంగలు దోచివేశారు. నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు నిత్యంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున మొదలుకుని మధ్యాహ్నం వరకు మూడిళ్ళలో చోరిలు జరిగాయి. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకశీలనగర్ లో కిరాణా వ్యాపారి రవీంధర్ దుకాణానికి వెళ్లగా...