80 క్వార్టర్స్ లో జరిగిన చోరి కేసు చేదింపు
. . . ఇద్దరు నిందితుల అరెస్ట్ . . . బంగారు నగలు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 80 క్వార్టర్స్ ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసును చేదించినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. సోమవారం నాగారం చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకోగా వారిద్దరిని శ్రీకాంత్, పైసల్ గా గుర్తించారు. ఇటీవల స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్ లో...