రెడీ మిక్స్ ప్లాంట్ లో చోరీ

అడ్డుకోబోయిన నైట్ వాచ్ మెన్ లపై దాడి చేసిన దుండగులు రూ. లక్ష విలువ గల హైడ్రాలిక్ పైపుల అపహరణ భిక్కనూరు, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో రెడీ మిక్స్ ప్లాంట్ లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది.  చోరీని అడ్డుకోబోయిన  ఇద్దరు నైట్ వాచ్ మెన్ లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. టోల్ ప్లాజా శాశ్వత భవన నిర్మాణాల కోసం టోల్ ప్లాజా కు సమీపంలో రెడీమిక్స్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. భిక్కనూరు...