చంద్రశేఖర్ కాలనీలో ఏటీఎం సెంటర్ లో చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీలో గల ఎస్ బిఐ ఏటీఎం సెంటర్ లో చోరి యత్నం జరిగింది. ఏటీఎంలో చోరి చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్ లతో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ లతో ఏటీఎం మిషన్ ను కట్ చేసేందుకు యత్నించగా ఏటీఎం అలరాం అలర్ట్ మేసెజ్ స్థానిక పోలీసులకు అందింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకోగానే అగంతకులు ఈకో వ్యాన్ లో...