నగరంలోని ఏటీసీ లో చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నగరంలోని శివాజీ నగర్ లో గల ప్రభుత్వ ఐటీఐ లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ( ఏటీసీ) లో చోరీ జరిగింది.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం ఉదయం రెండో టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఐటీసీలను పర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వాటిలో నిజామాబాద్ నగరంలోని ఐటీఐ ప్రాంగణంలో ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీసీలోని కంప్యూటర్లతో పాటు ఇతర విలువైన సామగ్రిని చోరీ చేశారు....