న‌టుడు విశ్వక్ సేన్ ఇంట్లో  చోరీ.!

వెబ్ న్యూస్, బతుకమ్మ :   టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని విశ్వక్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ చోరీ గురించి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది.  విశ్వక్ కుటుంబమంతా ఒకే ఇంట్లో నివాసముంటుండగా.. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంది....