తీర్మాన్ పల్లిలో ఇంటిలో చోరీ
_రెండు తులల బంగారం చోరీ ఇందల్వాయి , బతుకమ్మ : ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రంలో గల తీర్మాన్ పల్లి రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో గల కుమ్మరి శ్రీనివాస్ ఇంటిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తాలాన్ని పగలగొట్టి ఇంట్లోకి దూరి బీరువాను బద్దలు కొట్టి బీరువాలో ఉన్నటువంటి విలువైన వస్తువులతో పాటు రెండు తులల బంగారాన్ని అపారించుకుపోయారని బాధితులు ఇందల్వాయి పోలీసులకు తెలియజేశారు, ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కుమ్మరి శ్రీనివాస్...