యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
రుద్రూర్, బతుకమ్మ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నార్కోటిక్ (ఈగల్) డీఎస్పీ సోమనాదం విద్యార్థులకు సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని విద్యార్థులకు గురువారం నార్కోటిక్ (ఈగల్) డీఎస్పీ సోమనాదం మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో...