యువత క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలి
. . . జిల్లాలో స్టేడియాన్ని నిర్మించాలి . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ - 2026 కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే...