తెలంగాణ యువతను పచ్చి దగా చేశారు
. . . ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే పోలీసులతో అణిచివేస్తారా ? . . . నిరుద్యోగులను ముందస్తు అరెస్ట్ లు చేయటం దుర్మార్గం . . . 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి . . . తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ లో అధికారంలోకి వస్తే ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన...