యువత, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
. . . నగర కార్యదర్శి కామ్రేడ్ నీలం సాయి బాబా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువత, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి కామ్రేడ్ నీలం సాయిబాబా పిలుపునిచ్చారు. కోటగల్లీలోని నీలం రామచంద్రయ్య భవన్‌లో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నిజామాబాద్ నగర 9వ మహాసభ ఆదివారం నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు పీవైఎల్ తొలి కన్వీనర్ కామ్రేడ్...