యువత సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యలు కావాలి

  . . . కళాశాల ప్రిన్సిపాల్ జి. రాంబాబు   డిచ్ పల్లి, బతుకమ్మ :   యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. రాంబాబు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్-4 ఆధ్వర్యంలో శనివారం డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని...