దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన సంస్థ యువజన కాంగ్రెస్

  . . . నిజామాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన సంస్థగా యువజన కాంగ్రెస్ నిలిచిందని, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తెలిపారు. ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి...