పార్టీకి యువజన కాంగ్రెస్ పునాది వంటిది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పార్టీకి యువజన కాంగ్రెస్ పునాది వంటిదని ఆ విభాగం నాయకులు అన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. ఇందులో భాగంగా నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన మొదటి జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ చార్జీలు రంగనాథ్, వెంకట రామారావు హాజరై మాట్లాడారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ముందుండాలన్నారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో...