Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 8:27 pm Posted by : ramakrishna

సీఎం కప్  పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన యువకునికి షీల్డ్ తో సత్కారం 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ గ్రామానికి చెందిన బోరంచ మధు 100 మీటర్ల, & 200 మీటర్లు  పరుగు పందెంలో  మొదటి స్థానంలో నిలిచినందుగాను, అన్నా సాగర్ గ్రామ యువకులు  వారికి సన్మానించి షీల్డ్ ను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ యువ నాయకులు  కిరణ్ కుమార్,మహేష్, సాయికుమార్, హమీద్, సాయిలు, యువకులు ఉన్నారు