యారియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి

  . . . ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది   . . . మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్   బాన్సువాడ, బతుకమ్మ :   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఫేక్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించి పరిపాలన చేతకాక దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూరియా కోసం...