కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
. . . సంపూర్ణ మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యుత్ ఆర్టిజన్ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహించి గత్యంతరం లేక సమ్మెలో దిగారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల జేఏసీ తరపున జరుగుతున్న సమ్మె శిబిరానికి ఆయన మద్దతు ప్రకటించి గురువారం సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం...