మాధవ్‌నగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న మాధవ్‌నగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఐదేళ్లకు పైగా...