పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

  . . . మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ తిరుపయ్య, పట్టణ సీఐ తుల శ్రీధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు...