జిల్లా ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం తోనే పనులు నత్తనడకన నడుస్తున్నాయి

  . . . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 6 నుండి జూన్ 12 వ తేదీ వరకు చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడం కొరకు జిల్లా కలెక్టర్ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నప్పటికీ ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి చిత్తశుద్ధితో పనిచేయడం లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్...