Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 10:21 pm Posted by : ramakrishna

చెరువులో దూకిన మహిళ

  • కాపాడిన పోలీసులు

 

ఆర్మూర్, బతుకమ్మ : కుటుంబ కలహాల నేపథ్యంలో  మహిళ చిరులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన సోమవారం రాత్రి ఆర్మూర్ శివారులోని పెర్కిట్ చెరువు వద్ద చోటు చేసుకుంది. పెర్కిట్ గ్రామానికి చెందిన లక్ష్మీ (50) అనే మహిళ కుటుంబాలు గొడవలు పడి చెరువులో దూకింది. దానితో స్థానికంగా ఉన్న పోలీసులు లక్ష్మిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.