భర్తను హత్య చేసిన భార్య
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ తండాలో భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో తుకారాం, మీనా భార్య భర్తలు నివసిస్తున్నారు. తుకారాం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈక్రమంలో భార్య మీనా ఆగ్రహానికి లోనై మంగళవారం రాత్రి తుకారాం (36) ను నిద్రలో ఉండగా మెత్తతో ముఖం నొక్కి హతమార్చింది. స్థానిక వ్యక్తి తుకారాం (36) ను అతని భార్య మీనా నిద్రలో ఉండగా మెత్తతో ముఖం నొక్కి హతమార్చినట్లు పోలీసులు...