రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో కాసులు ఇస్తేనే.. చక్రాలు కదిలేది
ఆర్టిఏ చెక్ పోస్టులో ఏసీబీ ఆకస్మీక తనిఖీలు తనిఖీలు జరుగుతుండగానే కొనసాగిన వసూళ్ల పర్వం పొందుర్తి చెక్ పోస్టులో రూ.52 వేలు స్వాధీనం చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు బిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పొందూర్తిలో గల రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్ పెక్టర్ లు నగేశ్, శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో తనిఖీలు...