అవినీతి కూసలు కదులుతున్నాయి

మెల్లిమెల్లిగా డీజీపీ ఆదేశాలు అమలు  ఇసుక, మొరం అక్రమార్కులకు వెన్నుకాసిన వారిపై చర్యలు లూప్ లైన్ పంపుతున్న అధికారులు  బతుకమ్మ, నిజామాబాద్ : బాసర జోన్ - 2 పరిధిలో 24 మంది ఎస్సైలను బుధవారం బదిలీ చేశారు. అందులో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాకు చెందిన ఎస్సైలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్, నందిపేట్ ఎస్ హెచ్ వోలను వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జితేంధర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా లూప్...