లోక జనహితమే మనహితం కావాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లోక్ అదాలత్ నిర్వహణలో లోక జనహితమే ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. సెప్టెంబర్ 13 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన సహచర అదనపు జిల్లాజడ్జిలు శ్రీనివాస్, హరీష, ఆశాలత, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ,...