పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
. . . తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ . . . రూ. 1.71 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలంగాణ ప్రభుత్వ సలహా దారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు....