ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

  . . . మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మొహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. మొహమ్మద్ మండల కేంద్రంలో బూర్గుల్ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఇందిరమ్మ ఇల్లు రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం పేద కుటుంబాలకు ఆశాకిరణంగా...