రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
. . . రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఎడపల్లి, బతుకమ్మ : రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు....