నెలక్రితమే పెళ్లి.. అంతలోనే విషాదం

చెక్ డ్యాం వద్ద  నీటి మట్టం పరిశీలిస్తుండగా గుండెపోటుతో ఏఈఈ మృతి  కమ్మర్ పల్లి మండలంలో ఘటన కమ్మర్​పల్లి, బతుకమ్మ : చెక్ డ్యాంలో నీటి లెవెల్స్ తీసేందుకు తోటి సిబ్బందితో వెళ్లిన ఏఈఈ నితిన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈఘటన కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఈఈ నితిన్ శుక్రవారం సాయంత్రం కమ్మర్​పల్లి మండలం కోనాపూర్ గ్రామ శివారులోని రాళ్లవాగు చెక్ డ్యాములో నీటి లెవెల్స్ తీసేందుకు తోటి సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో...