కన్నుల పండుగగా శ్రీ రుక్మిణి  శ్రీకృష్ణుని కళ్యాణం 

శుక్రవారంతో ముగిసిన సత్సంగ సదనం 65వ వార్షికోత్సవ వేడుకలు బ్రహ్మ శ్రీ డా" గర్రెపల్లి  మహేశ్వర శర్మ    ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  సత్సంగ సదనంలో   65 వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం  తో ముగిశాయి.శ్రీ రుక్మిణి  శ్రీకృష్ణ కళ్యాణం కన్నుల పండుగ గా జరిగాయి.ఈనెల 24వ తేదీన వేడుకలను సత్సంగ సదనం శ్రీ శ్రీ శ్రీ సరస్వతి గోవిందా రాజు చారి ట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి  ప్రారంభించారు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి ...