భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం.. కమనీయం..

  . . . సకుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి   . . . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సతీమణి అమ్మమ్మ గారి గ్రామం.. జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా చేపట్టగా ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి సకుటుంబ...