అంగరంగ వైభవంగా ఇందూరు తిరుమలలో స్వామి వారి కళ్యాణం

   మోపాల్, బతుకమ్మ: స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణం. స్వామి వారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలు పోతాయి..శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన స్వామి వారి కల్యాణం లో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని ఆచార్య సంపత్ కుమార స్వామి  అన్నారు. భక్తుల సౌజన్యంతో సామూహికంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక నుంచి ప్రతి నెల శ్రవణ...