కళ్యాణం కమణీయం

కన్నుల విందుగా శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని వైభవంగా స్వామి ఉంజల్ సేవా   భీమ్ గల్, బతుకమ్మ : చొక్కాయ్యగుట్ట శ్రీలక్ష్మీవేంకటేశ్వరుల కళ్యానాన్ని అర్చకులు కన్నుల విందుగా జరిపించారు. మార్గశిర మాసంలో ప్రతి యేటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నంబి వాసుదేవాచార్యుల అర్చక బృందం స్వామి వారి కల్యాణ క్రతువులో భాగంగా ముందుగా అమ్మవారిని, స్వామి వారికి ఎదురుకోలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి కన్యాధానంలో భాగంగా స్వామి పాధాలను కడిగారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య తాళి బొట్టును భక్తులకు చూపించి అర్చకులు...