విమర్శలకు తావులేకుండా పనివిధానం ఉండాలి
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : ఉద్యోగ బాధ్యతలుకు తోడు కుటుంబ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహించుకుంటు పోవడంలోనే ఉద్యోగుల గొప్పతనం ఉన్నదని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. ఒక చేతితో కాకుండా రెండు చేతులతో కత్తులు, బాణాలు సంధించే వృత్తినైపుణ్యం ఉద్యోగుల సొంతమని, వృత్తిలో విజయాలే కొలమానం గా బాధ్యతల బరువులు మోస్తారని ఆమె కొనియాడారు. ప్యామిలి కోర్టు ముఖ్య పరిపాలన అధికారి లక్ష్మీకాంత్, రెండవ అదనపు జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ ల పదవి...