హైడ్రా వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం

పేదలవి కూలగొట్టు.. పెద్దలను భయపెట్టు.. దోచుకొని ఢిల్లీకి మూటలు పంపు ఇదేనా రేవంత్ రెడ్డి మీ  పరిపాలన తీరు..? మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :  హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న  తీరుపై  మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పేదవాడి ఇల్లు కూలగొట్టి..డాన్ని బుచిగా చూపి పెద్దవాన్ని బయపెట్టి..కమిషన్ లు రాబట్టి ..ఢిల్లీకి మూటలు పంపు అన్న చందంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు. అక్రమ నిర్మాణాలను...