కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి

  . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   మోర్తాడ్, బతుకమ్మ :   వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల...